సరదాకి చిరు కవిత
Sunday, November 7, 2010
తెలుగు బాల! తెలుగు పలుక వేల?
తెలుగు అక్షరంబు తేజంబు ప్రాణంబు,
తెలుగు పదము లందు తేనె లొలుకు
భాష లందు వెలుగు! బంగారు తెలుగురా !
తెలుగు బాల! తెలుగు పలుక వేల?
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment