తిరుపతి నగరముననేటి దినమునందు
పెళ్లిమద్యలో విద్యుత్తు వెళ్లిపోగ
వలదుపెళ్ళని భీష్మించి నలిగెనంట
వరు డశుభమును బల్కె వివాహ వేళ!!!
(నేడు టీవిలో వచ్చిన వార్తయిది శ్రీనివాస మంగాపురంలో జరిగిన ఘటన)
(శంకరాభరణం బ్లాగులో 03-08-2012 నాటి సమస్యా పూరణ-782 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment