Friday, August 3, 2012

వీరనారి భద్రుకరీతిన్!!!




 తురగమ్మునెక్కి రుద్రమ
కరవాలము చేతబట్టి కదనమ్మునకున్
శిరముల్ద్రుంచగ పగతుర ,
పరుగెత్తెనువీరనారి భద్రుకరీతిన్!!!


(శంకరాభరణం బ్లాగు లో  31-07-2012  నాటి పద్య రచన-67 లో  వ్రాసినపద్యం ఇతర కవిపండితుల పద్య రచనలు ఆ బ్లాగులో  వీక్షించ వచ్చును.)

No comments:

Post a Comment