సరదాకి చిరు కవిత
Friday, August 3, 2012
రక్త బంధమ్ము బలపడు రాఖిగట్ట !!!
రక్త బంధమ్ము బలపడు రాఖిగట్ట
మనసుపులకించు మమతలు మధుర మౌను
అక్కచెల్లండ్ర ప్రేమల చక్కదనము
విలువ గట్టగాతరమౌనె విశ్వమందు ?
(శంకరాభరణం బ్లాగు లో 02-08-2012 నాటి
పద్య రచన-69
లో వ్రాసినపద్యం ఇతర కవిపండితుల పద్య రచనలు ఆ బ్లాగులో వీక్షించ వచ్చును.)
1 comment:
Padmarpita
August 3, 2012 at 11:28 PM
baagundi.
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
baagundi.
ReplyDelete