ఏమదికోరెనోమునిని యేనది రామునిజూడనెంచెనో
ఆ మునియాన రాఘవుడు యంతటితాటకినేలగూల్చగా
రా మునివెంటరాముగని రా మునిసంఘముసంతసించుచున్
ఆమని సాక్షిగా గొలిచె నారఘు వీరునికీర్తిచంద్రికల్ !!!
(ముని, రా ముని = రాచముని విశ్వామిత్రుడు )
(శంకరాభరణం బ్లాగులో 22-07-2012 నాటి సమస్యా పూరణ-770 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment