వేస్టుజేయువాణ్ణి బాస్తర్డు యనవచ్చు
యిష్ట పడని వాణ్ణి ఈడియట్టు
కష్టపెట్టుటకును కలతరేపుటకును
ఆంగ్ల భాష యుండ నాంధ్ర మేల ?
(శంకరాభరణం బ్లాగులో 21-07-2012 నాటి సమస్యా పూరణ-769 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment