చెల్లి రాఖీని కట్టగ చేతి కొకటి
సోదరికికానుకిచ్చెను సుఖము గోరి
నోటు నూతిన బడదిగి నీటజచ్చె
అన్న చావునకు నిమిత్తమయ్యె ననుజ !!!
(నేడు ఒక కుటుంబములో జరిగిన విషాదం . నూఱు రూపాయల నోటు ట్యాంకులోపడ దానిని తీయ బాలుడు అతన్నితీయ ఆతని తండ్రి మరో ఇద్దరుదిగి మృతిచెందారట . మన A P లో కాదు )
(శంకరాభరణం బ్లాగులో 02-08-2012 నాటి సమస్యా పూరణ-781 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment