Wednesday, August 1, 2012

"పరమ పద సోపానపటము"





పదములు తడబడును,"పరమ
పద సోపానపటము" పలు పాముల మయమై,
మదిలోశ్రీహరినమ్ముచు  
ముదముననిచ్చెనలనెక్క ముక్తిలభించున్ !!!

(శంకరాభరణం బ్లాగు లో  25-07-2012  నాటి పద్య రచన-61 లో  వ్రాసినపద్యం ఇతర కవిపండితుల పద్య రచనలు ఆ బ్లాగులో  వీక్షించ వచ్చును.)

No comments:

Post a Comment