ఆత్మ సంయమమును పరమాత్మ నిచ్చె
కర్మయోగభక్తి జ్ఞాన మర్మములను
క్రీడికిన్ జెప్పి శ్రీకృష్ణ గీతపైన
మోహ పాశమ్మె మేలు సన్మునులకెల్ల!!!
(శంకరాభరణం బ్లాగు లో25-03-2012 నాటి సమస్యా పూరణ-657 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment