విస్తరించిరి రాజ్యంబు విశ్వమెల్ల
నాంగ్లపాలకులానాడు నట్టిదొరల
మట్టి గరిపించె మనగాంధి పట్టుబట్టి
(శంకరాభరణం బ్లాగు లో24-03-2012 నాటి సమస్యా పూరణ-656 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
నాంగ్లపాలకులానాడు నట్టిదొరల
మట్టి గరిపించె మనగాంధి పట్టుబట్టి
చిరులతయె రావిచెట్టును చీరి యణచె!!!
(శంకరాభరణం బ్లాగు లో24-03-2012 నాటి సమస్యా పూరణ-656 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
No comments:
Post a Comment