Wednesday, March 14, 2012

మేలు గోరంత కీడేమొ మేరువంత!!!

మేలు గోరంత కీడేమొ మేరువంత
జనుల ధనమంత పాలక ఘనుల చెంత
మంత్రి మాన్యుల మాయల తంత్ర మందు
దివియె భువి పైన గిర గిర తిరుగు చుండు !!!

   
(శంకరాభరణం  బ్లాగు లో13-03-2012 నాటి  సమస్యా పూరణ-645 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

3 comments:

  1. తెలుగు పదజాలమున పట్టు , తేట తెలుగు
    మాటలను కూర్చు నేర్పులు , మహిత శైలి
    మంద పీతాంబరుల పద్యమందు నిలిచి
    విరిసె “ చూడంగనే చదివించు గుణము “

    బ్లాగు: సుజన-సృజన

    ReplyDelete
  2. తెలుగు పదజాలమున పట్టు , తేట తెలుగు
    మాటలను కూర్చు నేర్పులు , మహిత శైలి
    మంద పీతాంబరుల పద్యమందు నిలిచి
    విరిసె “ చూడంగనే చదివించు గుణము “

    బ్లాగు: సుజన-సృజన

    ReplyDelete
  3. శ్రీ రాజారావు గారూ నమస్కారము .నా బ్లాగును వీక్షించి పద్యరూపక అభినందనలు తెల్పినందులకు ధన్యవాదములు.

    ReplyDelete