దార్త రాష్ట్రుల దౌష్ట్యాల వార్త లేని
ధర్మ సూనుని తమ్ముల తలపు లేని
కృష్ణ పరమాత్మ గీతార్థ కృతులు లేని
భారతంబును బొంకని పలుక దగును !!!
(శంకరాభరణం బ్లాగు లో15-03-2012 నాటి సమస్యా పూరణ-647 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment