ఎవడు శోకము తొలగించు భువన మందు
నెవని గొలువంగ మది పొంగు నెపుడు నట్టి
రవికులాగ్రణి గుణమునే పవన సుతుడు
పాడు !!! లోకము రాముని ప్రస్తుతించు !!!
(శంకరాభరణం బ్లాగు లో15-03-2012 నాటి సమస్యా పూరణ-649 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment