సత్యవంతుడతను సావిత్రి పెనిమిటి
చనగ యమునివెంట తనువువిడిచె
వనిత పోరి పొంద పతిప్రాణములను నృ
పుండు సతిని గాంచి మోద మందె!!!
(శంకరాభరణం బ్లాగు లో16-03-2012 నాటి సమస్యా పూరణ-650 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment