దుష్ట శిక్షకునకు శిష్ట రక్షకునకు
బోధకునకు సత్య శోధకునకు
జనుల సేవకునకు జనకునకు శత్రువి
(శంకరాభరణం బ్లాగు లో09-03-2012 నాటి సమస్యా పూరణ-642లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
బోధకునకు సత్య శోధకునకు
జనుల సేవకునకు జనకునకు శత్రువి
హీనునకు నమస్కరింతు నెపుడు !!!
(శంకరాభరణం బ్లాగు లో09-03-2012 నాటి సమస్యా పూరణ-642లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
No comments:
Post a Comment