కనురెప్పతీరు కదులుచు
మనమున మమతానురాగ మాధుర్యముతో
అనునిమిషము ప్రేమించెడు
(శంకరాభరణం బ్లాగు లో08-03-2012 నాటి సమస్యా పూరణ-641లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
మనమున మమతానురాగ మాధుర్యముతో
అనునిమిషము ప్రేమించెడు
వనితకు వందనము సేయవలె సద్భక్తిన్!!!.
(శంకరాభరణం బ్లాగు లో08-03-2012 నాటి సమస్యా పూరణ-641లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
No comments:
Post a Comment