సిరికి కోడలమ్మ విరించి విరుల రెమ్మ
బుద్ధి జీవుల పెద్దమ్మ విద్దెలమ్మ
బుద్ధి జీవుల పెద్దమ్మ విద్దెలమ్మ
పదముల నమస్కరించెడి వాడె,పరుష
వాణిని తిరస్కరించెడివాఁడె బుధుఁడు.
(శంకరాభరణం బ్లాగు లో28-01-2012 నాటి సమస్యా పూరణ-605 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు
వాణిని తిరస్కరించెడివాఁడె బుధుఁడు.
(శంకరాభరణం బ్లాగు లో28-01-2012 నాటి సమస్యా పూరణ-605 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు
No comments:
Post a Comment