కడుపు నింపక మత్తును గలుగ జేసి
మనిషి బుద్దిని వృద్దిని మలిన పరుచు
చెఱుపు గంజాయి మొక్కలు చేల నిండ
విఱుగఁ బండిన చేలను విడువఁ దగును!!!
(శంకరాభరణం బ్లాగు లో24-01-2012 నాటి సమస్యా పూరణ-601 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు

No comments:
Post a Comment