సరదాకి చిరు కవిత
Tuesday, January 10, 2012
కలిమి మాయ మైన వెలయాలు దరిరాదు!!!
కలిమి మాయ మైన వెలయాలు దరిరాదు
పదవి దూర మైన ప్రజలు రారు
కట్ట తెగిన చెఱువు పట్టునే జలముల ?
మంద వారి మాట మణుల మూట!!!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment