మార్పు సహజమ్ము కాలమ్ము మారుచుండు
మారు దశలును ధర్మమ్ము మారి పోవు
మంచి జేయని, తగురీతి మార లేని
(శంకరాభరణం బ్లాగు లో 10-01-2012 నాటి సమస్యా పూరణ-587 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
మారు దశలును ధర్మమ్ము మారి పోవు
మంచి జేయని, తగురీతి మార లేని
పాతకాలపు టలవాట్లు పాడు చేయు!!!
(శంకరాభరణం బ్లాగు లో 10-01-2012 నాటి సమస్యా పూరణ-587 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
No comments:
Post a Comment