Sunday, January 15, 2012

ధాన్య ముండు నింట దైవ ముండు!!!

ధాన్య ముండు నింట దైవ ముండునటంద్రు
దైవ మున్న యింట ధైర్య ముండు
ధైర్య ముండు నింట దైన్యమ్ము పరుగంట
భోగములకు పంట భోగి మంట!!! 

 (శంకరాభరణం  బ్లాగు లో14-01-2012 నాటి  సమస్యా పూరణ-591లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

3 comments:

  1. చాలా బాగుంది మీ పూరణ.... ధాన్య ముండు నింట దైవ ముండు

    ReplyDelete
  2. సంక్రాంతి శుభాకాంక్షలు!

    ReplyDelete
    Replies
    1. సంక్రాంతి శుభాకాంక్షలు

      Delete