పాడి పంటల నిచ్చెడు పార్వతమ్మ
చదువు సంధ్యల నొసగెడు చదువులమ్మ
సిరుల నిచ్చెడు శ్రీ లక్ష్మి కరుణ మీర
వచ్చి నిలిచిన సంక్రాంతి లచ్చుమమ్మ
జనుల కిడుగాక శుభములు జయము గలుగ !!!
చదువు సంధ్యల నొసగెడు చదువులమ్మ
సిరుల నిచ్చెడు శ్రీ లక్ష్మి కరుణ మీర
వచ్చి నిలిచిన సంక్రాంతి లచ్చుమమ్మ
జనుల కిడుగాక శుభములు జయము గలుగ !!!
No comments:
Post a Comment