కలిమి లేము లందు కష్ట సుఖములందు
కలసియుండు వారు ఘనులు భువిని,
ధర్మ పథము నెపుడు దప్పని తనతండ్రి
తమ్ములను నుతింతు నెమ్మనమున !!!
(శంకరాభరణం బ్లాగు లో13-01-2012 నాటి సమస్యా పూరణ-590 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment