కోరిక లన్నియు దీర్చెడు
కోరకనేకోట్లధనము కుదురుగ నివ్వన్
దారులనేర్పరిచెడు నధి
కారము వర్జించువాడు కాంచునె సుఖముల్!!
(శంకరాభరణం బ్లాగు లో30-01-2012 నాటి సమస్యా పూరణ-607లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు

No comments:
Post a Comment