రమ్యగుణసాంద్రు రాజేంద్రు రామచంద్రు,
భద్రగిరివాసు దరహాసు భక్తపోషు ,
రుచిత మణిహారు వీరు శూరు దశరథకు
మారు పూజింతు దైత్య సంహారు ధీరు!!!
(శంకరాభరణం బ్లాగు లో 05-01-2012 నాటి సమస్యా పూరణ-581 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment