శ్రీరామనామ సారము
శ్రీరాముని పాదరజము శ్రీహరి దయయున్
శ్రీరఘునందను పదమం
దారము రక్షించుసాధుతతి నండ్రు బుధుల్!!!
(శంకరాభరణం బ్లాగు లో17-01-2012 నాటి సమస్యా పూరణ-594 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment