గద్యములకు గేయములకు
పద్యములకు పాటలకును ప్రాణము తెలుగే ,
చోద్యముమరి పరభాషా
మద్యము సేవించు వాడు మాన్యుడు జగతిన్ !!!
(శంకరాభరణం బ్లాగు లో 23-12-2011 నాటి సమస్యా పూరణ-569 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment