దీనుల మొరవిను వీనుల
మేనేల్లన్ గల వినీల మేఘశ్యామా!
మానస వశ తిరుమల వా
మేనేల్లన్ గల వినీల మేఘశ్యామా!
మానస వశ తిరుమల వా
సా ! నిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్ !!!
(శంకరాభరణం బ్లాగులో 05-07-2012 నాటి సమస్యా పూరణ-754 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
(శంకరాభరణం బ్లాగులో 05-07-2012 నాటి సమస్యా పూరణ-754 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
No comments:
Post a Comment