Wednesday, July 25, 2012

కృతివి ఖ్యాతుడు శ్రీత్యాగరాజు!!!




 


గీతములకు సుస్వరసం
గీతమ్మును మేళవించి కీర్తనలెన్నో
ప్రీతిగవ్రాసిన కృతివి
ఖ్యాతుడు శ్రీత్యాగరాజు గాంచినశుభమౌ !!!

(శంకరాభరణం బ్లాగు లో  24-07-2012  నాటి పద్య రచన-60 లో  వ్రాసినపద్యం)



3 comments:

  1. శీర్షిక లో కృత విఖ్యాతుడు త్యాగరాజు నా లేక మీరు వు౦చినట్లా?

    ReplyDelete
  2. అవునండీ ...
    ఆయన సాటి ఎవరూ లేరు.
    జై శ్రీ రాం.

    ReplyDelete
  3. శంకరాభరణం బ్లాగు లో ఒక చిత్రాన్ని యిస్తూ దానిపై పద్య రచనలను కోరటం కొన్ని రోజులుగా జరుగుతూ వస్తుంది దానికి స్పందించి వ్రాసిన పద్యం ఇది . పద్యంలోని భాగాన్నే శీర్షికగా పెట్టాను .ఇతర కవిపండితుల రచనల్ని ఆ బ్లాగులో వీక్షించ వచ్చును . నా బ్లాగును వీక్షించిన మీకు ధన్యవాదములు .

    ReplyDelete