వేకువన రైతు మొలకల
చేకొని జలకములబెట్టి చేనుననాటన్
ప్రాకెను ,చిక్కుడు,బీరయు
(శంకరాభరణం బ్లాగులో 26-07-2012 నాటి సమస్యా పూరణ-774 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
చేకొని జలకములబెట్టి చేనుననాటన్
ప్రాకెను ,చిక్కుడు,బీరయు
కాకర, పూపూచి నిమ్మ కాయలు కాచెన్ !!!
(శంకరాభరణం బ్లాగులో 26-07-2012 నాటి సమస్యా పూరణ-774 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
No comments:
Post a Comment