సరదాకి చిరు కవిత
Thursday, July 26, 2012
వారధి!!!
రావణ సంహారమునకు
కావలె వారధియొకటని కపులందరుసం
భావించి కట్ట నెంచిరి
పావనశ్రీరామనామ పరికరములతో!!!
(శంకరాభరణం బ్లాగు లో 23-07-2012 నాటి
పద్య రచన-59
లో వ్రాసినపద్యం ఇతర కవిపండితుల పద్య రచనలు ఆ బ్లాగులో వీక్షించ వచ్చును.)
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment