ఒజ్జలందరు మెచ్చురీతిన నోర్పునన్ ఖలునార్పుచున్
ముజ్జగంబులస్పూర్తి సుందర మూర్తి నర్తన జేయగా
గజ్జెలందెలు ఘల్లు ఘల్లన గానమెవ్వడు జేసెనో
సజ్జనావళి సంతసంబున సాగి మ్రొక్కెనుపాహిమాం !!!
(శంకరాభరణం బ్లాగు లో 28-07-2012 నాటి పద్య రచన-64 లో వ్రాసినపద్యం ఇతర కవిపండితుల పద్య రచనలు ఆ బ్లాగులో వీక్షించ వచ్చును.)
No comments:
Post a Comment