సిరులిడుశ్రీదేవినెపుడు
వరలక్ష్మి వ్రతము జేయు వనితల కెల్లన్
త్వరపడి నాషాడంబున
వరలక్ష్మీవ్రతముఁ జేయవలదంద్రు బుధుల్!!!
(శంకరాభరణం బ్లాగులో 27-07-2012 నాటి సమస్యా పూరణ-775 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment