శ్రీరామా రవివంశజా రఘుపతీ శ్రీ,సత్య,ధర్మా కృతీ
శ్రీరామా శివచాప ఖండనఘనా సీతామనో వల్లభా
శ్రీరామా దశకంఠ దండితబలా శ్రీదివ్యతేజోజ్వలా
శ్రీరామా జనవందితా శుభకరా క్షేమంకరా పాహిమామ్ !!!
శ్రీరామా శివచాప ఖండనఘనా సీతామనో వల్లభా
శ్రీరామా దశకంఠ దండితబలా శ్రీదివ్యతేజోజ్వలా
శ్రీరామా జనవందితా శుభకరా క్షేమంకరా పాహిమామ్ !!!
No comments:
Post a Comment