Tuesday, July 17, 2012

సీతా రామ కల్యాణం !!!

ముక్కంటి యొక్క వింటిని
పెక్కండ్రునుచూచుచుండ ఫెళ్ళున విఱువన్,
చుక్కంటి సీత ,రాముని
ఒక్కంటను చూసి వేసె నొప్పెడు మాలన్ !!!

2 comments:

  1. ఫెళ్ళున విరిగింది...శివ ధనుస్సు
    గుభిల్లుమనె... నృపుల గుండెలు
    ఝల్లుమనె... జానకి వళ్ళు...
    అన్నట్లుగా మీ పద్యం చాలా చక్కగా ఉంది..
    అభినందనలు...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. శ్రీ .శ్రీ గారు ధన్యవాదాలు

      Delete