తరిగెనుజలములుకొలనున,
చురచురమనె మండుటెండ,చోద్యంబాయెన్
నరులకు, త్వరపడదటతొల
కరి,చెరవిడిపించుమని మకరి వేడెహరిన్!!!
(శంకరాభరణం బ్లాగులో 13-04-2013 నాటి సమస్యా పూరణ-1022 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment