Friday, April 19, 2013

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు !!!


మిత్రులకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు !!!

ఆముని పనుపున  రఘుకుల
సోముడు హరువిల్లు ద్రుంచ సుమములు గురిసెన్
ఆమని మురియగ జరిగెను
రాముని తో సీత పెండ్లి రమణీయముగా  !!!

1 comment:

  1. మీకు కూడా శ్రీ రామ నవమి శుభాకాంక్షలు...

    ReplyDelete