నిను సేవించదలంచి నామనసులో నీరూపు చిత్రించితిన్
మనసేచంచలమై నటున్నిటులుగామారాముజేసెన్ గదా
యినవంశోత్తమయెందుబోగలనునిన్నేరీతి ధ్యానింతు, సెల్
ధ్వనిచేతన్ రసభంగమౌను పరమార్థంబెల్ల వ్యర్థంబగున్!!!
(శంకరాభరణం బ్లాగులో 06-04-2013 నాటి సమస్యా పూరణ- 1015 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment