సరదాకి చిరు కవిత
Monday, April 29, 2013
తగినది గాదయ్య !వేదధర్మము మనకున్ !!!
జగడము జీవన ప్రగతికి
తగినది గాదయ్య !వేదధర్మము మనకున్
జగతినగలవారలకున్
తగినది!తగుదారిచూపు తడబడువేళన్ !!!
(శంకరాభరణం బ్లాగులో 05-04-2013 నాటి
సమస్యా పూరణ-
1014 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ
.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment