కంసాదుల తలదన్నుచు
హింసా మార్గమున నడుచు హీనుల వలనన్
ధ్వంసంబగుధర్మమిలను
సంసారముదుర్భరమ్ము సత్పురషులకున్!!!
(శంకరాభరణం బ్లాగులో 16-04-2013 నాటి సమస్యా పూరణ-1025 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment