కన్నని దైవము కన్నను
కన్నులు మూడున్నవానికన్నను విషమున్
(శంకరాభరణం బ్లాగులో 09-04-2013 నాటి సమస్యా పూరణ-1018 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
కన్నులు మూడున్నవానికన్నను విషమున్
గొన్నను వెఱువని శశిధరు
కన్నను శూరుండు ముజ్జగంబుల గలడే !!!(శంకరాభరణం బ్లాగులో 09-04-2013 నాటి సమస్యా పూరణ-1018 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
No comments:
Post a Comment