"శివరాతిరి దినమంతయు
శివనామముభక్తిమీర చింతనజేతున్
అవినీతి మకిలి తుడువుము
శివశంకర"యనిన బాప చింతన లెసగున్!!!
(శంకరాభరణం బ్లాగులో11-03-2013 నాటి సమస్యా పూరణ- 990 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment