కోపము, తాపమున్, తగని కోరిక ,బొంకును, దూకుడున్, పటా
టోపము ,మోసమున్, సుజన దూషణ, యీ ర్ష్య లసూయలాదిగా
లోపములన్ని నామనుసు లోనికి జేరగనీయ బోక మా
యాపద లార్పవే నభయ హస్తము నీయవె వేంకటేశ్వరా !!!

No comments:
Post a Comment