Friday, May 18, 2012

శని పట్టినవారల కగు సకలశుభమ్ముల్!!!

ఇనసుతుదింటను జేరిన
నొనగూర్చును బలునిడుములునొకటినగూడన్
తనపదకొండిoట గురువు,
శని పట్టినవారల కగు సకలశుభమ్ముల్!!! 


 (శంకరాభరణం  బ్లాగులో 17-05-2012 నాటి  సమస్యా పూరణ-707 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:

Post a Comment