Monday, May 7, 2012

జారులు చోరులున్ కుటిలదారులు దుష్టులు దుర్మ దాంధులున్!!!

 సారపు విద్యయున్ వినయ సంపద గల్గిన సత్యవర్తనుల్
భారత భూమి  నేలిరట  భవ్యముగా  మును ధర్మ బద్ధులై
మారెను కాలమున్నడత మారెను పాలకులైరి యిప్పుడున్
జారులు చోరులున్ కుటిలదారులు దుష్టులు దుర్మ దాంధులున్!!!


 (శంకరాభరణం  బ్లాగులో 06-05-2012 నాటి  సమస్యా పూరణ-696 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:

Post a Comment