వంద గదులున్నమేడలు వాహనములు
లక్ష కోట్లైన నిధులున్న లాభమేమి?
నీతి దప్పిన దుఃఖంబు నిజము; సుగుణ
పెన్నిధులు గల్గి సుఖియించు బేదవాడె!!!
(శంకరాభరణం బ్లాగులో 16-05-2012 నాటి సమస్యా పూరణ-706 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment