మనపౌరాణిక కథలను
ఘనముగనిర్మించినారు గతమునద్రష్టల్
మనముప్పొంగున్నేడా
సినిమాలను జూచువాడు శ్రీమంతుడగున్!!!
(శంకరాభరణం బ్లాగులో 13-05-2012 నాటి సమస్యా పూరణ-703 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment