కొందరు భూబకాసురులు కొందరు మద్యము మాఫియా ఘనుల్
కొందరు మౌన ప్రేక్షకులు కొందరు నల్లకుభేరులున్ గనన్
అందఱు నందఱే మఱియు నందఱు నందఱె యంద ఱందఱే!
(శంకరాభరణం బ్లాగులో 11-05-2012 నాటి సమస్యా పూరణ-701 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
కొందరు పుత్ర బాంధవుల కూరిమి బెంచెడు రాజశేఖరుల్
అందఱు నందఱే మఱియు నందఱు నందఱె యంద ఱందఱే!
(శంకరాభరణం బ్లాగులో 11-05-2012 నాటి సమస్యా పూరణ-701 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
No comments:
Post a Comment