నాదశరీరుండైన ను
మా ధవునకు శత్రువు గద మకరద్వజుడే
మోదము నింపగ రాగపు
బూదోటను దింపబోయి పుణ్యుoడయ్యెన్!!!
(శంకరాభరణం బ్లాగులో 15-05-2012 నాటి సమస్యా పూరణ-705 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment