Tuesday, May 15, 2012

నరకలోకము గలదండ్రు నాకమందు!!!

తప్పు పనులను జేసిన తప్పదండ్రు
నరకలోకము; గలదండ్రు నాకమందు
శాంతి సౌఖ్యమ్ము సురమైత్రి సాదరమును
దీన జనసేవ జేసిన ధీయుతులకు !!!


  (శంకరాభరణం  బ్లాగులో 14-05-2012 నాటి  సమస్యా పూరణ-704లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:

Post a Comment